ఫ్రాన్స్‌వో హోలన్‌తో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ లంచ్..
- January 24, 2016
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌తో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ లంచ్ చేయనున్నారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా మంగళవారం దిల్లీలో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఇచ్చే విందు కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్ ముఖ్య అతిథిగా హాజరుకానుంది. ఫ్రాన్స్ అంబాసిడర్ రిచీర్ ఐశ్వర్యని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రస్తుతం సరబ్జీత్ షూటింగ్లో ఉన్న ఐశ్వర్య ఈరోజు రాత్రి దిల్లీకి చేరుకోనుంది. దేశంలోని ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచి ఐశ్యర్యకు మాత్రమే ఆహ్వానం అందడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!







