బహ్రెయిన్ : 30 ట్రక్కులు, 2 ఫ్లైట్స్ ఆహారం, కూరగాయలు..మరో 6 నెలలకు ఫుడ్ స్టాక్
- March 27, 2020
దేశ అవసరాలకు సరిపడినంత కూరగాయల, ఆహార పదార్ధాలు సిద్ధంగా ఉన్నాయని బహ్రెయిన్ ప్రకటించింది. రెండు కార్గో విమానాల్లో టన్నుల కొద్ది కూరగాయలు, పండ్లు ఇప్పటికే బహ్రెయిన్ కు చేరాయని అధికారులు ప్రకటించారు. అంతేకాదు..మరో వారంలో నెదర్లాండ్స్ నుంచి షిప్పుల్లో మరిన్ని ఆహార పదార్దాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. మరో ఆరు నెలల వరకు దేశ అవసరాలకు తగినంతగా ఆహార నిల్వలు ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. జోర్డాన్ కూడా కూరగాయలు, పండ్ల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయటం శుభపరిణామమని అన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







