దేశంలోని అన్ని ట్యాక్సీల్నీ సస్పెండ్ చేసిన కువైట్ క్యాబినెట్
- March 27, 2020
కువైట& క్యాబినెట్, దేశంలోని అన్ని ట్యాక్సీల్నీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కువైట్ సప్లయ్ కంపెనీ, స్థానిక మార్కెట్ని, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సూచన మేరకు ఫుడ్ స్టాపల్స్తో అందుబాటులోకి తీసుకురానుంది. ట్యాక్సీలను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకే సస్పెండ్ నిర్ణయం తీసుకున్నామని, కరోనా వైరస్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







