ఇంటర్నెట్ కాల్స్ చేస్తున్న ముఠా గుట్ట్టురట్టు
- January 25, 2016
హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ఇంటర్నెట్ కాల్స్ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారినుంచి 560 సిమ్‌కార్డులు, 528 వైర్లెస్ ఫోన్లు, 17 గేట్‌వే బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మరో కేసులో సైబరాబాద్‌లో నకిలీ వీసాలు తయారుచేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నకిలీ వీసాలు, పాస్‌పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







