చైనా అధ్యక్షుడితో కింగ్ సల్మాన్ ‘కరోనా’ చర్చలు
- March 28, 2020
రియాద్: కింగ్ సల్మాన్, చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌తో కరోనా వైరస్ గురించి చర్చించారు. కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు జింగ్పింగ్ని కొనియాడారు కింగ్ సల్మాన్. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు మరింత మెరుగవ్వాలని ఇరువురూ ఆకాంక్షించారు. కరోనాపై పోరులో సౌదీ అరేబియాకి అన్ని విధాలా సహాయ సహాకారలు అందిస్తామని జింగ్పింగ్ తెలిపినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







