జాతీయ ఐక్యతతో కరోనాని ఎదుర్కొనాలి
- March 30, 2020
బహ్రెయిన్:షురా కౌన్సిల్, జాతీయ ఐక్యతతోనే కోవిడ్19 (కరోనా వైరస్)ని ఎదుర్కోగలమని పిలుపునిచ్చింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కడానికి జాతి యొక్క ఐక్యతను మరింతగా అవసరమని షురా కౌన్సిల్ అభిప్రాయపడింది. కోవిడ్19ని అడ్డుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు షురా కౌన్సిల్ పేర్కొంది. కింగ్ నేతృత్వంలో దేశం, కరోనాని సమర్థవంతంగా ఎదుర్కోగలదనీ, ప్రైమ్ మినిస్టర్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ అలాగే డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ మరియు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని షురా కౌన్సిల్ తెలిపింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







