బాహుబలి చిత్రానికి ఏడు ఐఫా పురస్కారాలు ..
- January 25, 2016
తెలుగు చలన చిత్రసీమకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన బాహుబలి చిత్రానికి ఆదివారం ప్రారంభమైన ఐఫా ఉత్సవం పురస్కారాల్లో తమిళ భాషలో ఏడు పురస్కారాలు లభించాయి. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో ఆదివారం తమిళం, మళయాళం భాషల్లో ఉత్తమ ప్రతిభకు పురస్కారాలు అందజేశారు. ఉత్తమ చిత్రంతో కలిపి మొత్తం ఏడు పురస్కారాలు ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన ప్రాతధారులుగా తెరకెక్కిన బాహుబలి చిత్రానికి తొలి ఐఫా ఉత్సవంలో లభించిన పురస్కారాలు * ఉత్తమ చిత్రం * ఉత్తమ దర్శకుడు * ఉత్తమ సహాయ నటుడు * ఉత్తమ సహాయ నటి * ఉత్తమ నేపథ్య గాయని * ఉత్తమ నేపథ్య గాయకుడు * ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







