ఎనర్జీ మార్కెట్స్పై చర్చించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్, డోనాల్డ్ ట్రంప్
- April 03, 2020
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఎనర్జీ మార్కెట్స్పై చర్చించారు. టెలిఫోన్లో వీరిద్దరూ ఆయా అంశాలపై చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎనర్జీ మార్కెట్స్ పరిస్థితి, తీరు తెన్నులపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







