కరోనా అలర్ట్: చిన్నారుల్ని షాపింగ్‌కి తీసుకెళ్ళొద్దు
- April 03, 2020
మస్కట్:కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చిన్నారుల్ని షాపింగ్‌కి తీసుకెళ్ళకూడదని తల్లిదండ్రులకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సూచించింది. ఒక్కో కుటుంబం నుంచి కేవలం ఒకరు మాత్రమే షాపింగ్‌కి వెళ్ళడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది. రద్దీ సమయాల్లో షాపింగ్ ఆలోచనలు మానుకోవాలనీ, ఇలాంటి సమయాల్లో డోర్స్ని కాస్సేపు మూసివేసే వెసులుబాటు షాపింగ్ మాల్స్‌కి వుంటుందని మినిస్ట్రీ వివరించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







