రెసిడెంట్ ఐడీ కార్డులకి 3 నెలల ఉచితంగా పొడిగింపు
- April 04, 2020
రియాద్: రెసిడెంట్ ఐడీ కార్డులున్న వలసదారులకు సౌదీ అరేబియాలో ఊరట. 3 నెలలపాటు ఉచితంగా వారికి పొడిగింపు లభించనుంది. ఆటోమేటిక్గా ఈ పొడిగింపు లభిస్తుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. మార్చి 18 లేదా ఆ తర్వాత గడువు తీరిపోయే ప్రైవేట్ సెక్టార్ వర్కర్స్, మూడు నెలల పాటు అదనపు సమయాన్ని పొందుతారని పేర్కొన్న జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్, ఈ మేరకు అందరికీ సమాచారాన్ని పంపినట్లు తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో తలెత్తిన సంక్షోభం కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







