ఇండియా నుంచి సిటిజన్స్ని తీసుకొచ్చిన ఒమన్ ఎయిర్
- April 04, 2020
మస్కట్:ఒమన్ ఎయిర్, రిపాట్రియేషన్ విమానం ద్వారా ఇండియా నుంచి 111 మంది సిటిజన్స్ని తీసుకురావడం జరిగింది. శుక్రవారం, ఏప్రిల్ 3న కొచ్చి, బెంగళూర్ మరియు చెన్నయ్ నుంచి ఈ విమానం మస్కట్కి బయల్దేరింది. కాగా, శుక్రవారం రెండు కార్గో విమానాల్ని మస్కట్ నుంచి ముంబైకి అలాగే మస్కట్ నుంచి చైనాకి నడిపింది. మెడికల్ అలాగే ఫుడ్ ఎక్విప్మెంట్ కోసం ఈ కార్గో విమానాల్ని నడపడం జరిగింది. దేశానికి సేవలందించే విషయంలో ఒమన్ ఎయిర్ ఎప్పుడూ సర్వసన్నద్ధంగా వుంటుందని సంస్థ అధికారి వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







