ఈ నెల 31న విడుదల కానున్న 'శౌర్య' చిత్రం ఆడియో
- January 26, 2016
మంచు మనోజ్, రెజీనా జంటగా నటిస్తున్న 'శౌర్య' చిత్రం ఆడియోను ఈ నెల 31న విడుదల చేయనున్నారు. కథానాయకుడు మనోజ్ తన ఫేస్బుక్ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. దశరథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. శివకుమార్ నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, షాయాజీ షిండే తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







