రియాద్:కర్ఫ్యూ సమయంలోనూ డెలివరీ యాప్స్ రిప్రజెంటీవ్స్ కి అనుమతి
- April 10, 2020
రియాద్:ప్రజల సౌకర్యం కోసం డెలివరీ యాప్స్ రిప్రజెంటీవ్స్ కి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది సౌదీ ప్రభుత్వం. అంతర్గత మంత్రిత్వ శాఖ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే..సమాచారా, కమ్యూనికేషన్ టెక్నాలజీ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ఈ వెసులు బాటు ఉంటుంది. పేర్లు నమోదు చేసుకున్న వారు కర్ఫ్యూ సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా తమ వినియోగదారులకు డెలవరీ అందించవచ్చు. అయితే..వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎలక్ట్రానిక్ వర్క్స్ కార్డ్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. పేపర్ అనుమతి పత్రాలను అనుమతించటం లేదు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







