రస్ అల్ ఖైమా రోడ్లపై చెత్త: 1.2 మిలియన్ దిర్హామ్‌ల ఫైన్
- January 27, 2016
రోడ్లపై చిన్న చెత్త కాగితాన్ని వేసినా 500 దిర్హామ్‌ల ఫైన్ కట్టవలసి రావొచ్చు. పబ్లిక్ రోడ్, పార్క్, బీచ్ లేదా పర్యాటక ప్రాంతంలో ఎక్కడైనా చెత్త పడేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. రస్ అల్ ఖైమాలో ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించిన 5,008 మందికి గత ఏడాదిలో ఒక్కొక్కరికి 500 దిర్హామ్‌ల ఫైన్ విధించడం జరిగింది. ఇందులో 4,265 మంది వాహన చోదకులున్నారు. 2015లో 2,132,500 దిర్హామ్‌లను ఫైన్ రూపంలో నిబంధనలు ఉల్లంఘించినవారి నుంచి వసూలు చేశారు. 2014తో పోల్చితే 150 శాతం నిబంధనల ఉల్లంఘన పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







