గల్ఫ్ లో ఉద్యోగాల కోసం చూస్తున్నారా??ఇదిగో ఇది చదవండి..
- January 27, 2016
గల్ఫ్ వలసలపై పరిశోదనలో భాగంగా సంఘసేవకులు 'రంజిత్ కుమార్' గారితో కలిసి జగిత్యాల మండలం నూకపల్లి లో గల 'నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్' ను సందర్శించారు.ఇది తెలంగాణా ప్రభుత్వంచే నిర్వహించబడుతూ నిర్మాణరంగానికిసంబంధించిన వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అనంతరం N A C సర్టిఫికేట్ ఇవ్వబడును.ఈ సర్టిఫికేట్ గల్ఫ్ దేశాలు వెళ్లేవారికి ఉపయోగపడును అని N A C ఇంచార్జి రాజమోగిలి తెలిపారు.ఈ కార్యక్రమములో రంజిత్ కుమార్,సాయి క్రిష్ణా మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







