వీసాల పొడిగింపు 3 నెలల వరకూ

- April 16, 2020 , by Maagulf
వీసాల పొడిగింపు 3 నెలల వరకూ

కువైట్:డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌, ఇంటీరియర్‌ మినిస్టర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ క్యాబినెట్‌ ఎఫైర్స్‌ అనాస్‌ అల్‌ సలెహ్, అన్ని వీసాలనూ 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. గడువు తీరనున్న వీసాలకు మూడు నెలల పొడిగింపు వర్తిస్తుందనీ, మార్చి 1 నుంచి మే 31 వరకు ఈ పొడిగింపు చెల్లుబాటవుతుందని వివరించారు. దేశంలో వున్న రెసిడెంట్స్‌ అందరికీ ఈ విధానం వర్తిస్తుంది. విజిట్‌ వీసాతో వున్నవారికీ ఈ పొడిగింపు వర్తించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com