సి సి సి కి మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ 5 లక్షల విరాళం

- April 18, 2020 , by Maagulf
సి సి సి కి మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ 5 లక్షల విరాళం

సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ తరఫున ఆర్.బి.చౌదరి మరియు ఎన్.వి. ప్రసాద్ సంయుక్తంగా  5 లక్షల విరాళాన్ని అందించారు ఈ ఐదు లక్షల రూపాయలను శుక్రవారం నాడు ఆర్ టి జి ఎస్ ద్వారా సీసీసీ కి పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com