ఖతార్ లో మరణించిన ఆంధ్ర మహిళ
- January 27, 2016
ఖతార్ లో మరణించిన కీ.శే. శ్రీమతి నల్ల లలితమ్మ గారి శవపేటిక ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం (QR-500) లో తేది: 27-01-2016 న తెల్లవారు జామున ఉ.02.15 ని.లకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నది. హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి ఆమె స్వగ్రామం నల్లవారిపేట (నిమ్మకాయల కొత్తపల్లి), ఉప్పలగుప్తం మండలం, తూర్పు గోదావరి జిల్లా వరకు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై డిపార్టుమెంటు వారు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









