కువైట్:మాస్కులు, గ్లౌవ్స్ ఎక్కువ ధరలకు అమ్ముతున్న భారతీయుడు అరెస్ట్
- April 19, 2020
కువైట్:కరోనా సీజన్ అక్రమంగా క్యాష్ చేసుకుంటున్న ఇండియన్ ను కువైట్ నేర పరిశోధన విభాగానికి చెందిన అధికారులు అరెస్ట్ చేశారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు దోహదపడే మాస్కులు, గ్లౌవ్స్ లను ఇన్ స్టా గ్రామ్ వేదికగా మూడు రెట్లు ఎక్కువ ధరలకు అమ్ముతుండటంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్నుంచి భారీగా మాస్కులు, గ్లౌవ్స్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉంటే..హవల్లి పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు 20 వేల నకిలీ ఫేస్ మాస్కులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







