మస్కట్:తక్కువ ఆదాయ వర్గాలకు చేయూతకు ఫండ్ ఏర్పాటు చేసిన నామా గ్రూప్

- April 20, 2020 , by Maagulf
మస్కట్:తక్కువ ఆదాయ వర్గాలకు చేయూతకు ఫండ్ ఏర్పాటు చేసిన నామా గ్రూప్

మస్కట్:రమాదాన్ వేళ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలకు చేయూతగా నిలబడాలని నిర్ణయించింది నామా గ్రూప్. అందుకోసం దాదాపు RO 300,000  సహాయనిధిని సమీకరించింది. ఈ డబ్బును అత్యల్ప ఆదాయ వర్గాల వారికి, చిన్న, మధ్యతరహా సంస్థలకు తోడ్పాటునిచ్చేలా ఖర్చు చేయనుంది. సోషల్ ఇన్సూరెన్స్ కుటుంబాల కరెంట్ బిల్లులను చెల్లించి వారి ఖర్చులను తగ్గించుకునేలా సహాయ పడనుంది. దీనికి సంబంధించి మేలో పార్మాలిటీస్ పూర్తి చేసి సహాయ చర్యలను చేపట్టనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com