అమెరికా:24 గంటల్లో 1,997 మంది మృతి
- April 20, 2020
అమెరికాలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,997 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 41 వేలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 41.8 లక్షల మంది పౌరులను పరీక్షించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చెప్పారు. ఈ సంఖ్య అన్ని దేశాల కంటే ఎక్కువని చెప్పారు. ఇప్పటివరకు అమెరికాలో ఏడు లక్షలకు పైగా 64 వేల మందికి పైగా ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. 71,012 మంది కోలుకున్నారు.
యుఎస్ కేసులలో ఎక్కువ భాగం న్యూయార్క్ నగరంలో నమోదయ్యాయి. మార్చి 20 నుండి, న్యూయార్క్ , కనెక్టికట్, న్యూజెర్సీ రాష్ట్రాలలో మొత్తం US కేసులలో 50% నమోదయ్యాయి. ఏప్రిల్ 9 నాటికి, COVID-19 నుండి మరణించిన వారిలో దాదాపు 60% ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో మాత్రమే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







