రష్యా:24 గంటల్లో 5,849 కరోనా పాజిటివ్ కేసులు
- April 24, 2020
రష్యా:కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ ప్రాణాంతకర వైరస్ రష్యా పై పంజా విసిరింది. రోజు రోజుకి వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో రష్యాలో 5,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 68,622కు చేరింది. ఇక శుక్రవారం ఒక్కరోజే కరోనా బారిన పడి 615 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







