విజిట్‌ వీసాల గడువు 3 నెలల పెంపు

- April 24, 2020 , by Maagulf
విజిట్‌ వీసాల గడువు 3 నెలల పెంపు

మనామా: నేషనాలిటీ పాస్‌పోర్ట్స్‌ అండ్‌ రెసిడెన్స్‌ ఎఫైర్స్‌ (ఎన్‌పిఆర్‌ఎ), చెల్లుబాటయ్యే అలాగే గడువు తీరే విజిట్‌ వీసాల గడువుని 3 నెలల పాటు పెంచుతున్నట్లు వెల్లడించింది. రెసిడెన్షియల్‌ పర్మిట్స్‌కి సంబంధించిన కరెక్షన్స్‌ని ఈ ఏడాది ముగిసేలోపు ఉచితంగానే నిర్వహిస్తారు. క్రౌన్‌ ప్రిన్స్‌, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్‌, ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌ ప్రిన్స్‌ సల్మాన్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా నేతృత్వంలోని కో-ఆర్డినేషన్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ కారణంగా రెసిడెంట్స్‌ అలాగే విజిటర్స్‌ తమ సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌ చేసుకోలేని నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com