3 ఔట్‌లెట్స్‌పై డిస్కౌంట్ పర్మిట్స్ నిలుపుదల
- January 27, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ మరియు కామర్స్, మూడు షాపింగ్ ఔట్‌లెట్స్‌కి గతంలో ఇచ్చిన డిస్కౌంట్ పర్మిట్స్‌ని రద్దు చేసింది, అలాగే 5,000 ఖతారీ రియాల్స్ ఫైన్స్ కూడా విధించింది. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించిన మినిస్ట్రీ, ఈ చర్యలు తీసుకుంది. డిస్కౌంట్, నాన్ డిస్కౌంట్ ఐటమ్స్‌కి సంబంధించి ప్రైస్ ట్యాగ్‌ని ప్రత్యేకంగా చూపించడంలో ఆ మూడు ఔట్‌లెట్స్ విఫలమయ్యాయి. ప్రమోషన్స్ సందర్భంగా వినియోగదారులు ధరల విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. వరుసగా నిర్వహించిన తనిఖీల్లో 14 ఔట్‌లెట్స్‌పై మినిస్ట్రీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వాస్తవ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్న ఔట్‌లెట్స్‌పైనా ఫైన్స్ విధించడం జరిగింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







