కిమ్ మరణించారని పుకార్లు
- April 26, 2020
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జుంగ్ ఉన్ మరణించినట్టు రూమర్లు వస్తున్నాయి. శనివారం కిమ్ చికిత్స పొందుతూ మరణించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఉత్తరకొరియా కూడా ఈ వార్తలపై ఎటువంటి వివరణా ఇవ్వలేదు. అసలు కిమ్ ఆసుపత్రిలో ఉన్నాడా లేక ఇంకా ఎక్కడైనా వున్నాడా అనే విషయం తెలియకపోయినప్పటికీ ఇటీవల ఆయన గుండెకు శస్త్రచికిత్స చేయించుకొని ఆరోగ్యాంగా వున్నారని అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15వ తేదీన ఉత్తరకొరియా ఆవిర్భావ దినోత్సవం. ఉత్తరకొరియా దేశాన్ని ఏర్పాటు చేసింది స్వయానా కిమ్ తాత. ఆ వేడుకను అత్యంత ఘనంగా, ఆడంబరంగా నిర్వహిస్తారు. అలాంటి ఈవెంట్ కి కిమ్ హాజరు కాలేదు. దీనికి కారణం ఆయన అనారోగ్యానికి గురవ్వడమే.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







