అమెరికా: గడచిన 24 గంటల్లో కరోనాతో 1303 మంది మృతి
- April 28, 2020
అమెరికా:ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. అమెరికాలో విలయతాండవం సృష్టిస్తోంది. అక్కడ రోజు రోజుకి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,303 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటి వరకు అమెరికాలో కరోనాతో 56,797 మంది మృతి చెందారు. ఇక ప్రాణాంతకర మహమ్మారి కారణంగా అమెరికా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 10,10,356కు చేరింది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







