పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించిన ఖతార్ పెట్రోలియం
- May 01, 2020
దోహా:ఖతార్ పెట్రోలియం, పెట్రోల్ మరియు డీజిల్ ధరల్ని మే నెలకు గాను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రీమియర్ గ్రేడ్ పెట్రోల్ ఇకపై 1.00 ఖతారీ రియాల్స్కి లభిస్తుంది. ఏప్రిల్ నెలతో పోల్చితే 25 దిర్హావ్ులు తక్కువ ఇది. కాగా, సూపర్ పెట్రోల్ 1.05 ఖతారీ రియాల్స్కి లభిస్తుంది. ఇది కూడా 25 దిర్హావ్ులు తగ్గింది. డీజిల్ కూడా 25 దిర్హావ్ులు తగ్గి 1.05 ఖతారీ రియాల్స్కి చేరింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







