బిల్డింగ్ పర్మిట్స్, రోడ్ వర్క్స్ మరియు ప్రకటనలకు ఇన్స్యూరెన్స్ రిఫండ్స్
- May 01, 2020
మనామా:వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇస్సావ్ు బిన్ అబ్దల్లా ఖలాఫ్, ఇన్షూరెన్స్ చెల్లించిన పౌరులు, రెసిడెంట్స్ మరియు అప్లియెంట్స్, రిఫండ్ కోసం మునిసిపాలిటీస్ని సంప్రదించాలని సూచించారు. మనీ బ్యాక్ కండిషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేసిన లైసెన్సీ, బిల్డింగ్స్, రోడ్ వర్క్స్ లేదా అడ్వర్టైజ్మెంట్స్ పూర్తయిన నేపథ్యంలో ఈ వెసులుబాటు కలిగింది. డెడ్‌లైన్ ముగిశాక, మినిస్ట్రీ, ఫైనాన్స్ అలాగే నేషనల్ ఎకానమీ మినిస్ట్రీతో కలిసి మిగిలిన ఇన్స్యూరెన్స్ మొత్తాలపై కో-ఆర్డినేట్ చేస్తుందని మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







