పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయబడ్డ 40 వెబ్‌సైట్స్
- May 01, 2020
కువైట్:లైసెన్స్ లేకుండా నడుపుతుండడం అలాగే తప్పుడు వార్తల్ని పబ్లిష్ చేస్తున్న నేపథ్యంలో 40 వెబ్‌సైట్స్‌ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది. వెబ్‌సైట్స్‌కి లైసెన్సింగ్ విషయమై ఖచ్చితమైన టెర్మ్స్‌ని కువైట్ ప్రభుత్వం జారీ చేసింది. పొలిటికల్ మరియు కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అవసరాల నిమిత్తం లైసెన్స్ లేకుండా నడుస్తున్న వెబ్‌సైట్స్‌పై చర్యలు తప్పవనీ, వాటన్నిటినీ ప్రాసిక్యూషన్‌కి తదుపరి చర్యల నిమిత్తం రిఫర్ చేయబడ్తుందని అధికారులు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







