యూఏఈ: కార్మికులకు సిమ్ కార్డులు, కరోనా సెఫ్టి బాక్సుల పంపిణి
- May 02, 2020
యూఏఈ:అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా యూఏఈ కార్మికు భద్రత కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య భద్రతను పాటిస్తూ మహమ్మారిపై పోరాటంలో భాగస్వామ్యులు కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా కార్మికులకు మే డే రోజున స్టే సేఫ్ కాన్సెప్ట్ తో సెఫ్టి బాక్స్ లను కానుకగా ఇచ్చింది. ఇందులో కరోనా వైరస్ సోకకుండా ధరించే మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్స్ తో పాటు ఆహార పదార్ధాలు..ఇలా మొత్తం 44 రకాల వస్తువులు అందించింది యూఏఈ. అలాగే కార్మికులు కుటుంబ సభ్యులతో మాట్లాడి మానసికంగా సంతోషకరమైన జీవితం గడిపటం కోసం ఉచితంగా సిమ్ కార్డులను కూడా అందించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







