జీతాలు తగ్గించి, సిబ్బందిని అన్‌పెయిడ్ లీవ్‌పై పంపించిన దుబాయ్ స్కూల్
- May 02, 2020
దుబాయ్: కరోనా వైరస్ నేపథ్యంలో తమ స్టాఫ్ జీతాల్లో కోత విధించడంతోపాటు, వారికి అన్‌పెయిడ్ లీవ్‌ని ఓ దుబాయ్ స్కూల్ ప్రకటించినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా, అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ విషయంపై స్పందిస్తూ ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు కటింగులు తప్పవని పేర్కొంది. కాగా, స్కూల్ స్టాఫ్ ఈ వేతన కోతలపై ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు బాధిత స్టాఫ్. గవర్నమెంట్ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తాము నడుచుకుంటున్నట్లు ఎథెనా ఎడ్యుకేషన్ రిప్రెజెంటేటివ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







