16,000 రమదాన్ మీల్స్ పంపిణీ
- May 02, 2020
మనామా: బహ్రెయిన్ గవర్నరేట్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్స్, 16,000 రమదాన్ ఫాస్ట్ బ్రేకింగ్ మీల్స్ని కింగ్డమ్ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. నేషనల్ క్యాంపెయిన్ ‘ఫీనా ఖాయిర్’ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహ్రెయిన్ సమాజంలో సేవా భావం అలాగే, సాటి వ్యక్తిని ఆదుకోవడం వంటి గుణాల్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. పవిత్ర రమదాన్ మాసం అంతటా ఈ కార్యక్రమం చేపడతామని గవర్నరేట్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్స్ చెబుతున్నాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







