స్మాల్ బిజినెస్లకు 2.39 బిలియన్ డాలర్లను కేటాయించిన సౌదీ సోషల్ డెవలప్మెంట్ బ్యాంక్
- May 02, 2020
సౌదీ అరేబియా: సోషల్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎస్డిబి), సౌదీ అరేబియాలో చిన్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా 2.39 బిలియన్ డాలర్లను కేటాయించింది. సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఎంటర్ప్రెన్యూసర్స్కి కూడా ఇది వర్తిస్తుంది. లోకల్ ఆర్ధిక వ్యవస్థకి మద్దతుగా ఈ చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటోన్న దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 6,000 వ్యాపారాలకు ఇది ఉపకరిస్తుందని బ్యాంకు పేర్కొంది. గత నెలలో ప్రారంభమైన గ్రేస్ పీరియడ్ ఆరు నెలల వరకు కొనసాగుతుంది. కాగా, ఎస్డిబి గతంలో 100,000 తక్కువ ఆదాయం గల కుటుంబాలకు సాయం చేసింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







