సౌదీ అరేబియా:పుకార్లు వ్యాప్తి చేసిన వ్యక్తి అరెస్ట్

- May 02, 2020 , by Maagulf
సౌదీ అరేబియా:పుకార్లు వ్యాప్తి చేసిన వ్యక్తి అరెస్ట్

రియాద్:కరోనావైరస్ (COVID-19) వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న చర్యలకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు 30 వయస్సు గల సౌదీ పౌరుడుని అరెస్ట్ చేశారు.

వైరల్ అయిన వీడియోలో నిందితుడు కనిపించాడు. రియాద్ పోలీసులు తగిన దర్యాప్తు  చేసిన తర్వాత ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్లు రియాద్ పోలీస్ ప్రతినిధి కల్నల్ షేకర్ బిన్ సులైమాన్ అల్-తువైజ్రీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com