ఒమన్ లో కరోనా కేసుల వివరాలు...

- May 03, 2020 , by Maagulf
ఒమన్ లో కరోనా కేసుల వివరాలు...

మస్కట్:ఒమన్ ‌లో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 2548 ఇప్పటి వరకు  750 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారు 12 మంది మరణించారు.ఒమన్ ప్రభుత్వం కరోనా టెస్టులు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 40,000 పైగా కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. పాజిటివ్ కేసులు ఆదివారం 85 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com