వలసదారుడ్ని దూషించిన కేసులో సౌదీ సిటిజన్ అరెస్ట్‌కి ఆదేశం
- May 05, 2020
రియాద్: వలసదారుడొకర్ని దూషించిన కేసులో సౌదీ పౌరుడ్ని అరెస్ట్ చేయాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియోను ఫోరెన్సిక్ విభాగం పరిశీలించింది. అరబ్ మాట్లాడలేని ఓ వ్యక్తిని ఉద్దేశించి నిందితుడు దూషణలకు దిగినట్లు ఆ వీడియో స్పష్టం చేస్తోంది. ఇలాంటి చర్యల్ని క్షమించేది లేదని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలనీ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన పరిమితులు అతిక్రమించరాదని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







