హోం డెలివరీ బాయ్స్‌లో కరోనా పాజిటివ్ గుర్తింపు
- May 05, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హోం డెలివరీ బాయ్స్‌లో కరోనా పాజిటివ్ కేసులంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. కొన్ని విలాయత్స్లో, కరోనా పాజిటివ్ కేసుల్ని హోం డెలివరీ బాయ్స్‌లో కూడా గుర్తించినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, హోం డెలివరీ టీమ్స్ నుంచి గూడ్స్ అందుకునే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వుండాలని పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







