ఐటీ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు..
- January 28, 2016
ఫిబ్రవరి రెండో తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా దాని పరిధిలో పనిచేసే ఐటీ, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఆ రోజున వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







