కరోనా వైరస్: 100,000 దిర్హామ్ ల జరీమానా, జైలు
- May 08, 2020
యూఏఈ:నేషనల్ సేఫ్టీ నేపథ్యంలో యూఏఈలో కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరు నెలల వరకు జరీమానా, 100,000 దిర్హామ్ ల జరీమానా విధించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. నేషనల్ ఎమర్జన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) సూచనల మేరకు ఈ చట్టాన్ని రూపొందించారు. ‘స్టే హోం’ ఇనీషియేటివ్‌లో భాగంగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







