రమదాన్ సైబర్ నైట్స్ ఇనీషియేటివ్ ప్రారంభం
- May 08, 2020
రియాద్: సౌదీ ఫెడరేషన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్ మరియు డ్రోన్స్, ‘సైబర్ నైట్స్’ అనే ఇనీషియేటివ్‌ని లాంఛ్ చేయడం జరిగింది. పార్టిసిపెంట్స్, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌ని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా రిమోట్ ట్రెయినింగ్ సెషన్స్ బ్రాడ్ కాస్ట్ ద్వారా తమ స్కిల్స్‌ని అభివృద్ధి చేసుకోవడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. మొత్తం 10 సబ్జెక్ట్స్ ఈ ఇనీషియేషన్‌లో వుంటాయి. డిజిటల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్, బ్రిడ్జింగ్ సాఫ్ట్‌వేర్ గ్యాప్స్, సైబర్ అటాక్స్‌ని అర్థం చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ సెటప్ వంటివి ఇందులో వుంటాయి. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ధృవ పత్రాల్ని కూడా అందిస్తారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు