రోగ్ లేబర్ హైర్ ప్రొవైడర్స్ అరెస్ట్
- May 09, 2020
మనామా :లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ, 10 ఆర్గనైజేషన్స్పై చర్యలు తీసుకుంది. డొమెస్టిక్ వర్కర్స్‌ని తగిన లైసెన్స్ లేకుండా వీరు సప్లయ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎల్ఎంఆర్ఎ - ప్రివెన్షన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ ఇబ్రహీమ్ అల్ జునైద్ మాట్లాడుతూ. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌తో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు. మొత్తం 44 మందిని ఈ సంస్థలు డొమెస్టిక్ వర్కర్స్‌గా అక్రమంగా నియమించినట్లు అధికారులు చెప్పారు. సంబంధిత అథారిటీస్, ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అల్ జునైద్.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







