దుబాయ్‌లో అగ్ని ప్రమాదం
- May 09, 2020
దుబాయ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో ఫైర్ ఫైటర్స్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో మంటలు తక్కువ సమయంలోనే అదుపులోకి వచ్చాయి. ఉమ్ రమూల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వేర్ హౌస్‌లో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ చాలా వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







