స్టంట్ డ్రైవింగ్: యంగ్ డ్రైవర్ అరెస్ట్
- May 11, 2020
అబుధాబి:28 ఏళ్ళ మోటరిస్ట్ని అబుధాబిలో అరెస్ట్ చేశారు. ప్రమాదకర రీతిలో ముసాఫా ప్రాంతంలో నిందితుడు తన వాహనంతో స్టంట్స్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతరులకు ప్రమాదం వాటిల్లేలా వాహనంతో డేంజరస్ స్టంట్స్ చేస్తున్న యంగ్ డ్రైవర్ని అరెస్ట్ చేశామని అధికారులు వెల్లడించారు. మోటరిస్టులు, మరీ ముఖ్యంగా యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడరాదనీ, కఠినమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా, రెక్లెస్ డ్రైవర్స్‌కి 2,000 దిర్హామ్ ల వరకు జరీమానా, 23 బ్లాక్ పాయింట్స్ విధిస్తారు. వాహనాల్ని కూడా 60 రోజులపాటు ఇంపౌండ్ చేస్తారు.
తాజా వార్తలు
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!







