2 మొబైల్ ఆసుపత్రుల్ని నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
- May 12, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తరఫున జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ మెడికల్ సర్వీసెస్ - ఆర్మ్డ్ ఫోర్సెస్ రెండు మొబైల్ ఆసుపత్రుల్ని నిర్మించింది. మక్కాలో 100 పడకలతో వీటిని నిర్మించారు. కోవిడ్19 బాధితులకు ఈ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తారు. పౌరులు అలాగే వలసదారులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకోసం వీటిని రూపొందించారు. ఈ రెండు మొబైల్ హాస్పిటల్స్లో అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ని పొందుపర్చారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా వీటిని నిర్వహిస్తాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







