కర్‌ఫ్యూ నేపథ్యంలో ఆన్‌లైన్‌ కార్పొరేట్‌ రిజిస్ట్రేషన్‌

- May 12, 2020 , by Maagulf
కర్‌ఫ్యూ నేపథ్యంలో ఆన్‌లైన్‌ కార్పొరేట్‌ రిజిస్ట్రేషన్‌

కువైట్:కువైట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌: కర్‌ఫ్యూ నేపథ్యంలో జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెసిడెన్సీకి సంబంధించి కంపెనీల అపాయింట్‌మెంట్లను రద్దు చేసింది. అయితే, ఆన్‌లైన్‌ కార్పొరేట్‌ రిజిస్ట్రేషన్‌ సర్వీస్‌ మాత్రం అందుబాటులో వుంటుంది. ఇ-సర్వీసెస్‌ కోడ్‌, మినిస్ట్రీ వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంటుందని జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ - సెక్యూరిటీ రిలేషన్స్‌ అండ్‌ మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఫెయిల్‌ అయిన రిజిస్ట్రేషన్‌ వుంటే, మినిస్ట్రీ, ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com