మాల్స్, మార్కెట్స్ మూసివేత: అది పాత ప్రకటన
- May 13, 2020
యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, మాల్స్ మరియు మార్కెట్స్ మూసివేతకు సంబంధించి ప్రచారంలో వున్న ప్రకటన పాతదేనని స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 23న ఆ ప్రకటన జారీ చేయడం జరిగిందనీ, ప్రస్తుతం కొన్ని వెసులుబాట్లతో మార్కెట్లు, మాల్స్ తిరిగి సేవలు అందిస్తున్నాయనీ, వీటికి ఎలాంటి ఇబ్బందులూ లేవని మినిస్ట్రీ పేర్కొంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పాత ప్రకటనను కొత్త ప్రకటనగా పొరపడవద్దని మినిస్ట్రీ సూచించింది. ప్రభుత్వం తరఫున అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవచ్చని పౌరులు, నివాసితులకు అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







