ఎయిర్ అంబులెన్స్‌ని ఏర్పాటు చేసిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
- May 14, 2020
రియాద్:మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ - జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ - ఆర్మ్డ్ ఫోర్సెస్, మెడికల్ ఎవాక్యుయేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్‌ని అత్యవసర అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసింది. అంకాలజీ, కార్డియాక్ అవసరాలకు సంబంధించి ఎమర్జన్సీ మెడికల్ కేర్ కోసం వీటిని వినియోగిస్తున్నారు. వివిధ రీజియన్స్ నుంచి కరోనా వైరస్ కేసుల శాంపిల్స్‌ని రియాద్‌లోని నేషనల్ లేబరేటరీకి తరలించేందుకు కూడా వీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అలాగే మెడికల్ సర్వీసెస్ ఫర్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సంయుక్తంగా అవగాహనతో ఈ కార్యక్రమం కొనసాగిస్తుంది. గడచిన రెండు వారాల్లో 67 సర్వీసులను ఉపయోగించారు. 198 మందికి పైగా పేషెంట్స్‌ని తరలించారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







