యూ.ఏ.ఈ:కొత్తగా 731 కరోనా కేసులు నమోదు
- May 17, 2020
యూ.ఏ.ఈ: యూ.ఏ.ఈలో ఒకేరోజు 731 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడ ఈ మహమ్మారి ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియజేస్తోంది. కొత్తగా నమోదైన 731 కేసులతో కలిపి ఆ దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2౩,358 అయ్యిందని యూ.ఏ.ఈ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే గడిచిన 24 గంటల్లో 581 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారు 8,512 మంది అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇక్కడ ఇప్పటివరకు కేవలం 220 కరోనా మరణాలు సంభవించాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







