నేటి నుంచి వెహికిల్స్ విండ్ షీల్డ్స్‌పై నో పేపర్ పార్కింగ్ టిక్కెట్స్
- May 18, 2020
దుబాయ్:వాహనదారులు ఇకపై విండ్ షీల్డ్స్‌పై పేపర్ పార్కింగ్ టిక్కెట్స్ నేటి నుంచి డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ స్పష్టం చేసింది. పార్కింగ్ మెషీన్స్, ఇంటరాక్టివ్ టచ్ స్క్రీన్స్‌తో అప్డేట్ చేయబడ్డాయనీ, వినియోగదారుడు తన వాహనం తాలూకు ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇ-టికెట్ పొందవచ్చునని ఆర్టిఎ పేర్కొంది. ఇంటరాక్టివ్ పార్కింగ్ మీటర్స్‌పై ఆర్టిఎ తన కొత్త ప్లాన్‌ని జనవరిలో ప్రకటించిన విషయం విదితమే. స్మార్ట్ ట్రాన్స్ఫార్మేషన్ కోణంలో ఈ ప్లాన్‌ని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. 2022 నాటికి పూర్తిస్థాయిలో ఈ పార్కింగ్ మీటర్స్ అన్ని చోట్లా అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్టిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







