WHO ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్‌కు స్థానం

- May 19, 2020 , by Maagulf
WHO ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్‌కు స్థానం

జెనీవా:ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ భాగమైంది. దీంతో WHOలో భారత్ కీలక పాత్రపోషించనుంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఎన్నికయ్యే ఈ బోర్డులో భారత్ తో పాటు మరో 9దేశాలకు చోటు దక్కింది. డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ బోర్డు అమలు చేస్తుంది. కీలక సమయంలో సలహాలిస్తుంది. ఈబోర్డు ఏడాదికి రెండు సార్లు సమావేశం అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com